మిస్...
మీరంటే నాకిష్టం...ఎందుకు అంటే చెప్పడం కష్టం...చేస్తున్నా విస్పష్టం...ఇది మనసు లోతుల నుండీ వస్తున్న సత్యం..చాచుతున్నా....
నా స్నేహ హస్తం..అందిస్తే మీ వామ హస్తం....పూజిస్తా గుండెల్లొ పెట్టుకు..
ఈ నా జీవితాంతం....
No comments:
Post a Comment