నా పేరు మెరుపు!!!
నేను నిదిరుస్తున్న జాతి జనుల మేలుకొలుపు!!
నే బుడి బుడి అడుగులు వేస్తున్నపుడు
చేయి పట్టి నీ గుండెలపై నడిపించిన రోజులు గుర్తున్నాయ్!!!
కోరలు చాచిన లోకపు అన్యాయాలు బుసలు కొడుతూ నన్ను తరుముతున్నపుడు
నువ్వు కవచంలా మారి నన్ను కప్పిన రోజులు గుర్తున్నాయ్!!!
నా మార్గంలో భయానక ముళ్ళు, భీకర రాళ్ళ కత్తుల వంతెనలని చూసి నే వెనుకడుగు వేసినపుడు
నా వెన్ను తట్టి నీ భుజాలపై నన్ను మోసి దరిచేర్చిన రోజులూ గుర్తున్నాయ్!!!
నాన్న!!
అక్షరాలూ రెండే!!
ఆ రెండు అక్షరాలూ ఇచ్చే బలం "ఐరావతం" తో సమానం!!!
( In completed ...)
No comments:
Post a Comment