నాలో నేను (భావావేశాలు)
Tuesday, January 5, 2010
Noting can touch Revolution
ఖాకీ దుస్తులు..
కరకు బూట్లు ....
మదమెక్కిన పోలీసు జాగిలాలు....
స్వార్ధ రాజకీయాలు...
అధికార అందలాలు...
రెప రేపలాడుతున్న ఎర్ర బావుటాని ఆపలేవు...
ఎగసి పడుతున్న విప్లవ జ్వాలలను తాకలేవు...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment