Tuesday, January 5, 2010

HE

బిగించిన పిడికిళ్ళు
ఉరిమే ఉత్సాహం
ఎగసిపడే ఆవేశం
అలుపెరుగని పోరాటం
విజయం కోసం ఆరాటం
శత్రువు గుండెల్లో భాయోత్పాదం

No comments:

Post a Comment