ఆటలో ఓటమి నీకు ఎదురైనపుడు తల్లడిల్లకూడదు!!!
మళ్ళీ విజయ శంకం పూరించే వరకూ నువ్వు "తల వంచకూడదు"!!!
అభిమానులూ నిగ్రత పాటించాలి!!! ఓటమి విజయానికి తొలి మెట్టు అని గ్రహించాలి!!!
We r not supposed to put "Pressure" on our "Warriors"!!! Let us come fwd and "Boost" their "Confidence"!!
No comments:
Post a Comment