నాకు ఇప్పటికీ గుర్తే!
సరిగ్గా నాకు అప్పుడు "ఆరు" ఏళ్ళు!!
అప్పుడప్పుడే ఈ లోకపు అజ్ఞానాన్ని
జ్ఞానంగా అవలోకన చేస్తున్న రోజులు!!
అలాంటి ఓ రోజు అడిగాను మా నాన్నని - "త్యాగం అంటే ఏమిటీ" అని??
మా ఇంటి తూరుపు దిక్కున ఠీవిగా నిలబడ్డ
"కామ్రేడ్ P.S స్మృతి చిహ్నాన్ని" చూపించి చెప్పారు "త్యాగానికి" గుర్తు ఇదే అని!!!
మరో రోజు అడిగాను "మహాత్ములంటే" ఎవరు అని??
( Draft...)
No comments:
Post a Comment