కనులు మూసుకున్నాను..
నువ్వు కనిపించావ్...
నీతోటి పాటే గతకాలపు జ్ఞాపకాలను మోసుకొచ్చావ్
కళ్ళనుండి ఒక కన్నీటి చుక్క జల-జలా కారింది...
అది నీపై ప్రేమతోనే అనుకుంటాను...
మరణించినది మరలా తిరిగి రాదు గా...
తెగిన గాలి పటంలా...
పగిలిన అద్దంలా..
నీపై నా ప్రేమలా....
No comments:
Post a Comment