చెంగు చెంగున దూకేటి ఆ కుందేటిని చూస్తే నువ్వే గుర్తొస్తున్నావ్.....
ఆకాశాన ఆ నక్షత్రాలను చూస్తే నీ నవ్వే గుర్తొస్తోంది...
కోకిల గొంతు వింటే నీ కమ్మని స్వరమే గుర్తొస్తోంది...
వాన జల్లులను చూస్తుంటే నీ కను రెప్పల చప్పుళ్ళే గుర్తొస్తోంది..
No comments:
Post a Comment